ఆపరిషృతంగా వున్న సమస్యలను పరిష్కారించాలన్న రేషన్ డీలర్లు

అమరావతి: ఆపరిషృతంగా వున్న సమస్యలను పరిష్కారించాలన్న రేషన్ డీలర్లు,రాష్ట్రంలో వున్న 29,795 మంది రేషన్ డీలర్లకు ఆర్దిక భద్రత కల్సిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులతో కూడిన నెలసరి ఆదాయం రూ.20వేలు ప్రకటించాలని చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారులు డిమాండ్ చేశారు.శుక్రవారం కాకినాడలో పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల మహాసభలో డిమాండ్ చేశారు.