AMARAVATHIPOLITICS

అనిల్ కుమార్ గురించి మాట్లాడతావా,గిరిధర్ రెడ్డి నీ స్థాయి ఎంత ? నీ బ్రతకు ఎంత ?

నెల్లూరు: మాజీ మంత్రి, సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ గురించి మాట్లాడే ముందు కోటంరెడ్డి.గిరిధర్ రెడ్డి నీ స్థాయి,,నీ బ్రతకు ఎంతా అనేది తెలుసుకోవాలంటూ వైసీపీ నెల్లూరురూరల్ నియోజకవర్గం బూత్ కమీటిల ఇన్ చార్జీ విష్టువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.సోమవారం నగరంలో అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *