AMARAVATHITECHNOLOGY

సూర్య గ్రహా పరిశోధనకు ఆదిత్య ఎల్-1 మిషన్-ఇస్రో

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రకు నాంది పలకనున్నది..సూర్య గ్రహాంను అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 మిషన్ ను చేపట్టనున్నది..ఆదిత్య ఎల్-1 (శాటిలైట్ కు) మిషన్ కు చెందిన ఫోటోలను సోమవారం ఇస్రో విడదల చేసింది.. బెంగుళూరులోని U R Rao Satellite Centre తయారైన శాటిలైట్ ప్రస్తుతం శ్రీహరికోటకు చేరుకున్నది.. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..సూర్యుడి-భూమి వ్వస్థలో ఉన్న ఓ కక్ష్యలో ఆ శాటిలైట్ ను ప్రవేశపెడుతారు..భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఆ కక్ష్య ఉంటుంది..సోలార్ వ్యవస్థను అధ్యయనం చేయడంలో ఆదిత్య ఎల్-1 ఉపయోగపడుతుంది..ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ ను స్టడీ చేసేందుకు 7 పేలోడ్స్ తో ఆ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది..అలాగే ఈ మిషన్ లో సూర్యడిపై చోటు చేసుకుంటున్న సౌర తుఫాన్లు,,ఆ సమయంలో జరిగే మార్పులపై పరిశీలన చేయనున్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *