శ్రీధర్ రెడ్డి నువ్వు సినిమాల్లో వెళ్లి వుంటే,మహానటుడు అయ్యేవాడివి-నెల్లూరు సిటీ ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: శ్రీధర్ రెడ్డి నువ్వు సినిమాల్లో వెళ్లి వుంటే,మహానటుడి అయ్యేవాడివి,మనం అంత ఒక స్కూల్ నుంచ వచ్చిన వాళ్లమే అంటూ నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా,నీ నటన కౌసల్యం చూపించడం చూస్తూంటే,నవ్వు వస్తొందంటూ ఎద్దేవా చేశారు.