కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై గుంటలు లేకుండా చేస్తున్నాం ?-కమీషనర్

నెల్లూరు: కార్పరేషన్ పరిధిలోని రోడ్లపై ఏర్పాడిన 1600 గుంటలను గుర్తించామని ఇందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.7 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని కమీషనర్ జాహ్నవీ చెప్పారు.శుక్రవారం కార్పొరేషన్ లో పరిధి రోడ్లపై పూడ్చిన గుంటలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సందర్బంలో అమె మాట్లాడుతూ వర్షా కాలంలో కూడా రోడ్లపై గుంటలు లేకుండా చేస్తున్నమని,,”నగరంలో ప్రయాణించి పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా” చేస్తున్నమన్నారు..