AMARAVATHIDISTRICTS

బలిజ భవన్ కు పొంగూరు.నారాయణ భవన్ గా పేరు పెట్టాలి-అరిగెల.సాయిరామ్

నెల్లూరు: బలిజ భవన్ కు పొంగూరు.నారాయణ భవన్ గా పేరు పెట్టాలని బలిజ కులాల ఐక్యవేదిక కన్వీనర్  అరిగెల.సాయిరామ్ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు.శనివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ దశాబ్దల నెల్లూరుజిల్లా బలిజ సంఘీయుల కల,,”బలిజ భవన్” గత ప్రభుత్వం హాయంలో మంత్రిగా పనిచేసిన డా.పొంగూరు.నారాయణ,,ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తన సొంత నిధులు రూ.కోటి రూపాయలను విరాళం ఇచ్చి బలిజ భవన్ నిర్మాణం ప్రారంభించారని సాయిరామ్ తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *