దక్షిణ కేరళ, తమిళనాడులో అతి భారీ వర్షపాతం కురిసే ఆవకాశం-ఐఎండీ
అమరావతి: దక్షిణ తమిళనాడు,,దక్షిణ కేరళలో 16 & 17 తేదీలలో భారీ నుండి అతి భారీ వర్షపాతం (115.6 నుంచి 204.4 మి.మీ.) కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది..ఆరెంజ్ అలర్డ్ ప్రకటిస్తూ అతి భారీ వర్షపాతం నమోదు అయ్యో అవకాశం వున్నందున,,లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండలని సూచించింది..