జిల్లా వాసులు అమర్ నాథ్ యాత్రలో ఇబ్బందులు పడుతువుంటే,1902కు ఫోన్ చేయాండి-కలెక్టర్

నెల్లూరు: అమర్ నాథ్ యాత్ర కు వెళ్లిన జిల్లావాసులు అక్కడి వరదలు, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తమ వివరాలు తెలియచేసినట్లయితే, ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అదివారం ఒక ప్రకటనలో తెలిపారు.