నెల్లూరు: నగరంలో నాతో ఎన్నికల్లో పోటీ పడేందుకు మనుక్రాంత్ర్ లేక బిడారీ లాగా సంవత్సరం నుంచి తిరుగుతున్న వ్యక్తి అయిన సరే అంటూ నగర వైసీపీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.శుక్రవారం ఎమ్మేల్యే నగరంలో వివిధ వార్డుల్లో పర్యాటించిన సందర్బంలో అయన మాట్లాడారు.