నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో మూడవ సారి కూడా తాను గెలుస్తానని,పలు సర్వే సంస్థలు తేటతెల్లచేశాయని వైసీపీ రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి చెప్పారు.గురువారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా రాజకీయ ఉన్నతిని చూసి ఓర్వలేక,రాజకీయ ప్రత్యర్దులు కుటుంబ సభ్యులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.