AMARAVATHIHYDERABADMOVIE

ప్రారంభంమైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభంమైంది..హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా మరో దర్శకుడు దశరథ్ ఈ సినిమాకు కథ,, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.. సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలెన్నట్లు సమాచారం..అక్కడ ఒక ఫైట్​ సీన్ తీయనున్నారు..డైరెక్టర్​ హరీష్ శంకర్,,ఇద్దరు మిత్రులు సినిమాలోని శోభన్ బాబు ఉన్న సాంగ్​క్లిప్ ట్వీట్ చేశాడు.. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్నినాళ్లు దాచిన హృదయం.. ఇంకా తెలవారదేమి.. అన్న పాట పెట్టాడు..ఈ సినిమాకు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి విదితమే..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *