కొత్తగా వైసీపీ నాయకులు ఇరగతీసే అవసరం ఏం లేదు-పవన్

అమరావతి: రాజ్యంగంలో వున్నది వున్నట్లు ఆమలు చేస్తే చాలని,,కొత్తగా వైసీపీ నాయకులు ఇరగతీసే అవసరం ఏం లేదంటూ,,మూడు సంవత్సరాల్లో వైసీపీ పాలన పట్ల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగ వ్యాఖ్యనించారు.. సోమవారంభీమ్లా నాయక్ అనే సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుండి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని మండిపడ్డారు..వ్యవస్థలను వాడాలి అంటే వాడొచ్చు వాడకూడదు అంటే వాడరు అయితే ప్రస్తుతం ఏ.పి జరుగుతున్న వ్యవహారాలను చూస్తే ఆర్దంమౌవుతుందన్నారు..తన సినిమా విడుదలపై కాకూండా,,విద్యార్దులకు నెలవారీ అందాల్సిన ఫండ్ అందిస్తే చాలన్నారు..వ్యవస్థలను బలోపేతం చేస్తే చాలు అని,,ఒక్క సారి జనసేనకు అవకాశం ఇస్తే,,తాము ఏంటో నిరూపిస్తామన్నారు..