DISTRICTSPOLITICS

ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు-కృష్ణ

నెల్లూరు: గత సంవత్సరం అక్టోబరు నెలలో తనపై దాడి చేసి,హాత్య చేసుందకు ప్రయత్నించిన రూరల్ ఎమ్మేల్యే శ్రీదర్ రెడ్డి,అతని తమ్ముడు గిరిధర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి,బాధితుడు మాతంగ.కృష్ణ ప్రశ్నించారు.శనివారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *