AMARAVATHIPOLITICS

బీజెపీ-శివసేన కూటమిలో చేరిన ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్

షిండే ప్రభుత్వంలో డిప్యూటివ్ సి.ఎంగా..
అమరావతి: మహారాష్ట్ర మరాఠా రాజకీయాల్లో అనుకున్నట్లే అనూహ్య సంఘటనలు జరిగాయి..బాబాయి శరద్ పవార్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తు,,30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి షిండే ప్రభుత్వంకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించారు.. ఆదివారం ఉధయం నుంచి చకచక రాజకీయ పరిణమాలు చోటు చేసుకున్నాయి.. రాజ్ భవన్ కు చేరుకున్న అజిత్ పవార్ ,,బీజెపీ-శివసేన కూటమిలోని ప్రభుత్వానికి మద్దతుగా గవర్నర్ కు లేఖ ఇచ్చారు..ఈ క్రమంలోనే అజిత్ పవార్ తో పాటు సీఎం షిండే , డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా రాజ్ భవన్ చేరుకున్నారు..అనంతరం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపీలో మరో కీలక నేత అయిన ఛగన్ భుజ్ భల్ తో పాటు మరో 8 మంత్రికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు..ఎన్సీపీలో కొద్దిరోజుల క్రితమే నాయకత్వ మార్పు జరిగింది..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా శరద్ పవార్ కుమారై సుప్రియా సూలేతో పాటు ప్రఫుల్ పటేన్ ను నియమించారు..అప్పటి నుంచి అసంతృప్తి రగిలిపోతున్నఅజిత్ పవార్ తిరుగుబాటుకు తెర తీశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *