AMARAVATHIDISTRICTS

నెల్లూరు జిల్లాలో 10 ఎమ్మేల్యే స్థానాల్లో టీడీపీ-జనసేన విజయం తథ్యం-నారాయణ

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 ఎమ్మేల్యే స్థానాలకు 10 సీట్లల్లో టీడీపీ-జనసేన విజయం సాధిస్తుందని టీడీపీ మాజీ మంత్రి పొంగూరు.నారాయణ అన్నారు.శనివారం టీడీపీ-జనసేన తొలి విడత అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను పేర్లను ప్రటించిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *