AMARAVATHIHYDERABAD

తెలంగాణలో మంగళవారం నుంచి వర్షాలు పడే అవకాశం

హైదారాబాద్: తెలంగాణలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియచేస్తూ సదరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది..ఇదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *