AMARAVATHI

హైకోర్టులో చంద్రబాబుకు తాత్కలిక ఉరట

అమరావతి: అంగళ్లు అల్లర్ల కేసు,, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని రేపటి (అక్టోబర్ 12) వరకు అరెస్ట్ చేయొద్దని బుధవారం హైకోర్టు ఆదేశించింది..అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ సోమవారం (16వ తేది) వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఈ రెండు కేసుల్లోనూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుని తాత్కలికంగా అరెస్ట్ చేసే అవకాశం లేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *