తొలి బ్యాచ్ అగ్నివీరులు అభినందనలు-ప్రధాని మోదీ

అమరావతి: విప్లవాత్మకమైన మార్పులకు మార్గనిర్దేశికులుగా ముందుఅడుగు వేయనున్న అగ్నివీరులకు అభినందనలు,,యువ అగ్నివీరులు సాయుధ దళాలకు సాంకేతికపరంగా మరింత బలాన్ని చేరుకురుస్తాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం అగ్నిపథకం క్రింద త్రివిధ దళాల్లో ఎంపికై,శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రధాని మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞనం వున్న మీరు త్రివిధదళాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు..భవిష్యత్ లో అగ్నివీరులు సాయుధబలగాల్లో ముఖ్యపాత్ర వహిస్తారని,,వీరి రాకతో సైన్యం మరింత చైతన్యంతో నిండిపోయింది..21వ దశకంలో యుద్దాలు జరిగే విధానం పూర్తిగా మారిపోయిందని,,ఇదే సమయంలో త్రివిధదళాల్లో మహిళ అగ్నివీరులను చూడాలని వుందని ప్రధాని అన్నారు..ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,,త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.