AMARAVATHIDISTRICTS

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా డాక్టర్ CV సుబ్రహ్మణ్యం

నెల్లూరు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా ప్రముఖ వైద్యులు Dr C.V సుబ్రహ్మణ్యంను కేంద్ర ఆరోగ్యమంత్రి నియమించినట్లు ఉత్తర్వులు అందాయని తెలిపారు.. దేశ వ్యాప్తంగా ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ఆయుష్ మాన్ భారత్ పధకాని పటిష్టంగా అమలు చేయడం కోసం ఈ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారని తెలిపారు..తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దర్లను మాత్రమే నియమించబడ్డారని వెల్లడించారు..ఇందులో అపోలో ఆసుత్రి(హైదరాబాద్) సంగీతరెడ్డి,,మన రాష్ట్రం నుంచి తానకు ఆవకాశం దక్కిందన్నారు..ప్రస్తుతం డాక్టర్ cv సుబ్రహ్మణ్యం జయభారత్ హాస్పిటల్ కమిటీ సభ్యులుగా సేవాలు అందిస్తున్నారు..నన్ను నియమించిన కేంద్ర మంత్రికి, నా నియామకానికి సహకరించిన పెద్దలకు అయన ధన్యవాదములు తెలియచేశారు..అలాగే నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతతో ప్రజలకు మరింత సేవా చేసేందుకు ఉపయోగిస్తానని తెలోపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *