CRIMEDISTRICTS

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లెందుకు సిద్దమైన ఎమ్మేల్యే అనుచరుడు-అనిల్ కుమార్

నెల్లూరు: గత 10 సంవత్సరాలుగా వైసీసీలో క్రీయాశీల కార్యకర్తగా వున్న సమీర్ ఖాన్ అనే వ్యక్తిని,,వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లెందుకు సిద్దమైన ఎమ్మేల్యే అనుచరుడు,,రౌడీషీటర్ హత్య చేసేందుకు ప్రయత్నించాడని వైసీపీ సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ మండిపడ్డారు.మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటనపై ఎమ్మేల్యే మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *