CRIMEDISTRICTS

షామీ అనే వ్యక్తిపై చట్ట పరంగా కఠినమై చర్యలు తీసుకోవాలి-టీడీపీ-షాబీర్

నెల్లూరు: షామీ అనే రౌడీషీటర్,,మా తమ్ముడు (సమీర్ ఖాన్-వైసీపీ) పైన కత్తులతో దాడి చేసి అంతమొందించేదుకు ప్రయత్నించడని,,ఇలాంటి వ్యక్తిపై పోలీసులు తక్షణ కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని టీడీపీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ కోరారు..మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *