నెల్లూరు: సినిమాల్లో అవకాశలు పెరగడంతో,ప్రస్తుతం జబర్దస్త్ లోకి వస్తానని కాని రాలేను అని చెప్పలేను అని టీవీ యాంకర్,సినిమా నటీ అనుసూయ భరధ్వజ్ అన్నారు.శనివారం నెల్లూరు నగరంలో ఓ సంస్థకు సంబంధించిన బ్రాంచ్ ప్రారంభించేందుకు వచ్చిన సందర్బంలో అమె మీడియాతో మాట్లాడారు.ఈకార్యక్రమంలో నగర మేయర్ స్రవంతి,19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.