AMARAVATHIPOLITICS

జనసేన షణ్మఖ వ్యుహంతో ముందుకు వెళ్లుతుంది-పవన్ కళ్యాణ్

నవంబరు లేదా డిశంబరులో ఎన్నికలు..

అమరావతి: ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు రూ.10 లక్షల వంతున్న ఆర్దిక సాయం అందిస్తే,,దిని వల్ల సదరు నియోజకవర్గంలో ఎంతో మందికి ఉఫాధి లభిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్  చెప్పారు.. బుధవారం  ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం, కత్తిపూడిలో ఆయన వారాహి విజయ యాత్ర ప్రారంభించి ప్రసంగించారు.. నవంబరు లేదా డిశంబరులో ఎన్నికల వస్తాయని,,ఆ దిశాగా ముఖ్యమంత్రి ఎన్నికల కమీషన్ తో మాట్లడుతున్నరని,,బయటకు మాత్రం కల్లబొల్లి కబుర్లు చెపుతున్నరని ఎద్దేవా చేశారు..రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అంత సులువు కాదని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉంటేనే పార్టీని నడిపించగలమని తెలిపారు..తాను పార్టీని నడిపించేందుకే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు..పాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని చెప్పారు..తాను గొడపెట్టుకునేది వేల కోట్ల రూపాయల డబ్బున్నవారితోనేనని,, యాత్రలు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు..తన యాత్రను ఎలా ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.. రాష్ట్రం ప్రభ్వుత పాలనలో ఒకే కులంకు సంబంధించిన దాదాపు 600 మంది వ్యక్తులను కీలక పదవుల్లో నింపి వేయడం దారుణమన్నారు..మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి,,అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యం వ్యాపారంపై రూ.25 వేల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్నడని విమర్శించారు..కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా,,గోదావరి జిల్లాలో కాపులు దాదాపు 60 శాతం మంది వైసీపీకి ఓటు వేశారన్నారు.. భవన నిర్మాణ కార్మికుల గ్రూపులకు ఇసుక కాంట్రాక్టులు ఇస్తే,,వారు ఆర్దికంగా ఎదుగుతారని చెప్పారు..రాష్ట్రంలో వున్న సహజ వనరులు,,ఖనిజ సంపదను, వైసీపీకి చెందిన నాయకులు అడ్డగొలుగ దొచుకుంటున్నరని ఆరోపించారు.. పంచాయితీలకు అందాల్సి నిధులను,,ప్రక్కదారి పట్టిస్తు,,గ్రామల అభివృద్దిని గాలికి వదిలివేస్తున్నరని మండిపడ్డారు..పోలవరం పూర్తి చేయాలంటే,జనసేన అధికారంలోకి రావాల్సిందే అన్నారు..రివర్స్ టెండర్ పేరుతో ఇరిగేషన్ పనులు ఎక్కడిక్కడే అపివేశారని,,దింతో వర్షకాలంలో వరద వల్ల రైతులు పంటులు దెబ్బతింటున్నయన్నారు..దళితులకు సంబంధించిన 19 పథకాలు తీసివేశారని,, వారి కంటితుడుపు చర్యగా అంబేద్కర్ విగ్రహాలను పెట్టడడం ఏమిటని ప్రశ్నించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *