AMARAVATHIDISTRICTS

D.R.Oగా బాధ్యతలు స్వీకరించిన లవన్న

నెల్లూరు:  జిల్లా రెవెన్యూ అధికారిగా S.లవన్న బుధవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు..ఇప్పటి వరకు D.R.Oగా పని చేసిన శ్రీమతి C.వెంకటనారాయణమ్మ  నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ M.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *