AMARAVATHI

రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తురు నుంచి భారీ వర్షాలకు అవకాశం-ఐఎండి

అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న మలక్కా మీదుగా సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తుందని IMD అధికారులు అంచనా వేస్తున్నారు..ఇది గురువారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో బుధవారం,,గురువారం రెండు రోజుల పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు,,ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది..
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు,,ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు,, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది..ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు.. లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంది..
రాయలసీమలో రేపు,,ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది..ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *