AMARAVATHIPOLITICS

విద్యావ్యవస్థలో 36 సంవత్సరాల తరువాత సమూలమైన మార్పులు- కేంద్ర మంత్రి మురగన్

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,గత పాలకు నిర్లలక్ష్యం చేసిన విద్యావ్యవస్థలో 36 సంవత్సరాల తరువాత సమూలమైన మార్పులు తీసుకుని వస్తున్నరని కేంద్ర పశుసంవర్దక,మత్సశాఖ,సమాచార ప్రసారశాఖ మంత్రి ఎల్.మురగన్ చెప్పారు.ఆదివారం బీజెపీ జిల్లా కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు రాయసీమ పట్టభద్రుల నియోజకవర్గం బీజెపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న సన్నారెడ్డి.దయాకర్ రెడ్డితో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఒక దేశం ప్రపంచస్థాయి శక్తిగా ఎదగాలంటే,,అ దేశ విద్యావ్యవస్థ ముఖ్యమన్నారు..అలాంటి వ్యవస్థను గత పాలకు పట్టించుకోక పోవడంతో,,దేశంలోని యువత అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారన్నారు.విద్యావ్యవస్థలోని లోపాలను గుర్తించిన ప్రధాని మోదీ,దిద్దుబాటు చర్యలు చేపట్టరని,,ఇందులో బాగంగా,ప్రాథమిక విద్యాతో పాటు ఉన్నత విద్యాలో మార్పులకు శ్రీకారం చూట్టరన్నారు..ప్రాథమిక విద్యా మాతృబాషలో జరిగేలా ప్రదాని చర్యలు చేపటట్టరని అన్నారు..త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఎమ్మేల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్ది దయాకర్ రెడ్డిని గెలిపించుకుంటే,విద్యా వ్యవస్థాలో మార్పులు త్వరతిగతిన జరిగేందుకు తన వంతు కృషి చేస్తారని చెప్పారు..ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు భారత్,సురేష్ రెడ్డి,సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *