ఆనం చచ్చిన పాము…
నెల్లూరు: జగన్ అన్నపై ఆరోపణలు చేస్తూన్నావు శ్రీధర్ రెడ్డి,,ఎమ్మేల్యేగా నువ్వా,నేనా తేల్చుకుందామా? సిద్దామా ? టెలిఫోన్ ట్యాపింగ్ పై నెల్లూరు వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ సవాల్ చేశాడు..గురువారం ఎమ్మేల్యే నగరంలోని 54వ డివిజన్ జనార్ధన్ రెడ్డి కాలనీలో పర్యాటించిన సందర్బంలో తీవ్రస్థాయిలో రూరల్ ఎమ్యేల్యేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..వెంకటగిరి ఎమ్మేల్యే అనం.రామనారాణరెడ్డి గురించి మాట్లాడుతూ చచ్చిన పామును కర్రతో కొట్టాల్సి అవసరం లేదంటూ అవహేళనగా మాట్లాడారు.