రేకుల ఇళ్లలో నివాసించే పేద వాళ్ల కష్టాలు నాకు తెలుసు-నారాయణ
నెల్లూరులో 43వేల ఇళ్లు నిర్మించా..
నెల్లూరు: రేకుల ఇళ్లలో నివాసించే పేద వాళ్ల కష్టాలు నాకు తెలుసు,ఎందుకంటే అలాంటి ఇంట్లోనే నేను పెరిగింది,చదువుకున్నది అని మాజీ మంత్రి పొంగూరు.నారాయణ అన్నారు.ఆదివారం 45వ డివిజన్ పరిధిలోని గని గుంట ప్రాంతంలో నగర డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీలో భారీగా చేరికలు జరిగిన సందర్బంలో స్థానికులను ఉద్దేశించి అయన మాట్లాడారు.