AMARAVATHIMOVIE

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో ఘ‌ట‌న క‌న్న‌డ నాట సంచ‌ల‌నం సృష్టిస్తోంది..ఈసారి ఓ ప్ర‌ముఖ టీవీ న‌టి జ్యోతిరాయ్ కి సంబంధించిన అశ్లీల వీడియోలు బ‌య‌ట‌కు పెడతాను అంటూ ఓ వ్యక్తి తన ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో సంచలనంగా మారింది..విషయంలో వెళ్లితే…..తెలుగునాట స్టార్ మా ఛానెల్లో విజ‌య‌వంతంగా సాగుతోన్న వచ్చే ”గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్ర పోషించిన నటి జ్యోతి రాయ్”..

టీవీ సీరియ‌ల్‌లో హీరో త‌ల్లిగా, జ‌గ‌తి మేడ‌మ్ అనే ఓ ప్ర‌ధాన పాత్ర‌లో కన్న‌డ న‌టి జ్యోతి రాయ్ న‌టిస్తోంది.. వృత్తిప‌రంగా సీరియ‌ల్స్‌లో త‌ల్లి, అత్త క్యారెక్ట‌ర్లు వేస్తున్న జ్యోతీరాయ్ రియ‌ల్ లైఫ్‌లో అందుకు భిన్నంగా నేటి క‌థానాయిక‌లకు ధీటుగా త‌న డ్రెస్సింగ్‌, మోడ్ర‌న్ ఫొటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉంటుంది..ఈ నేపథ్యంలో అమె విమ‌ర్శ‌లను ఎదుర్కుంటోంది..కొన్ని రోజుల ముందు అభి అనే ఓ యూట్యూబ‌ర్ న‌టి జ్యోతి రాయ్ ప్రైవేట్ వీడియోలు నా వద్ద ఉన్నాయి, నా యూట్యూబ్ ఛాన‌ల్‌ను వెయ్యి మంది సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తానంటూ త‌న ఎక్స్ అకౌంట్‌లో బ‌హిరంగంగా పోస్టు చేయ‌డంతో ఒక్కసారిగా జ్యోతి రాయ్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..దీంతో ఈ అంశం చర్చ పెద్ద దుమార‌మే రేపుతోంది..అయితే ఎలాంటి వీడియోలు లీక్ కాలేద‌ని అదంతా అస‌త్య ప్ర‌చార‌మ‌ని నాకు అప్ర‌తిష్ట తెచ్చేందుకు ఎవ‌రో కావాలని కుట్రలు ప‌న్నుతున్నారంటు న‌టి జ్యోతి రాయ్ పేర్కొంది.. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన‌వి అన్న‌ట్లుగా అభి ఎడిట్ అనే ప్రొఫైల్ నుంచి కొన్ని వీడియోలు లీక్ అయి సోష‌ల్‌మీడియాలో ఓ రేంజ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.. ఈ వీడియోలో న‌టి జ్యోతిరాయ్ ఓ డైరెక్ట‌ర్‌తో చాలా స‌న్నిహితంగా ఉండ‌డం, ముద్దుల‌లో మునిగిన వీడియోలు, ఇంకా వేడి పుట్టించే ఇంటిమేట్ ఘ‌ట్టాలు ఉండ‌డంతో వాటిని చూసిన వారంతా షాక్ అవుతున్నారు..ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దినిపై పోలీసులు ఇంత వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తొంది.. (జ్యోతిరాయ్… తెలుగు డైరెక్టర్ అయిన సుకుమార్ పూర్వజ్ తో, ఆమె రిలేషన్షిప్ లో ఉందని ఒక పుకారు వుంది.. 20 ఏళ్ల వయసులోనే మొదటి పెళ్లి చేసుకున్న జ్యోతి,, తరువాత విడాకులు తీసుకుంది.. వీళ్లకు 11 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు.. తాజాగా బయటపడిన ఈ అశ్లీల వీడియోలు, ఫొటోల లీక్ మాత్రం ఆమెనే కాదు మొత్తం సోషల్ మీడియాలో ట్రెడింగ్ అవుతొంది..ఈ ఫొటోలు, వీడియోల్లో ఉన్నది జ్యోతి రాయేనా ? కాదా అన్నది కూడా తేలాల్సి ఉంది.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *